మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bala Bhujanga Stotram – శ్రీ బాలా భుజంగ స్తోత్రం
శ్రీనీలలోహిత ఉవాచ |
జగద్యోనిరూపాం సువేశీం చ రక్తాం
గుణాతీతసంజ్ఞాం మహాగుహ్యగుహ్యామ్ |
మహాసర్పభూషాం భవేశాదిపూజ్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 1 ||
మహాస్వర్ణవర్ణాం శివపృష్ఠసంస్థాం
మహాముండమాలాం గలే శోభమానామ్ |
మహాచర్మవస్త్రాం మహాశంఖహస్తాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 2 ||
సదా సుప్రసన్నాం భృతాసూక్ష్మసూక్ష్మాం
వరాభీతిహస్తాం ధృతావాక్షపుస్తామ్ |
మహాకిన్నరేశీం భగాకారవిద్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 3 ||
తినీం తీకినీనాం రవాం కింకిణీనాం
హహాహా హహాహా మహాలాపశబ్దామ్ |
తథైథై తథైథై మహానృత్యనృత్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 4 ||
ననానా రిరీరీ మహాగీశ శంబూ
హుహూవూ హుహూవూ పశో రక్తపానామ్ |
ధిమింధీం ధిమింధీం మృదంగస్య శబ్దాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 5 ||
మహాచక్రసంస్థాం త్రిమాత్రాస్వరూపాం
శివార్ధాంగభూతాం మహాపుష్పమాలామ్ |
మహాదుఃఖహర్త్రీం మహాప్రేతసంస్థాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 6 ||
స్ఫురత్పద్మవక్త్రాం హిమాంశోః కలాపాం
మహాకోమలాంగీం సురేశేన మాన్యామ్ |
జగత్పాలనైకాగ్రచిత్తాం సుపుష్టాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 7 ||
మహాదైత్యనాశీం సురానిత్యపాలీం
మహాబుద్ధిరాశిం కవీనాం ముఖస్థామ్ |
జటీనాం హృదిస్థాం మనూనాం శిరఃస్థాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 8 ||
భుజంగాఖ్యం మహాస్తోత్రం త్రిషు లోకేషు దుర్లభమ్ |
మహాసిద్ధిప్రదం దివ్యం చతుర్వర్గఫలప్రదమ్ || 9 ||
సర్వక్రతుఫలం భద్రే సర్వవ్రతఫలం తథా |
సర్వదానోద్భవం పుణ్యం లభతే నాత్ర సంశయః || 10 ||
వివాదే కలహే ఘోరే మహాదుఃఖే పరాజయే |
గ్రహదోషే మహారోగే పఠేత్ స్తోత్రం విచక్షణః || 11 ||
సర్వదోషాః వినశ్యంతి లభతే వాంఛితం ఫలమ్ |
దూతీయాగే పఠేద్దేవి సర్వశత్రుక్షయో భవేత్ || 12 ||
మహాచక్రే పఠేద్దేవి లభతే పరమం పదమ్ |
పూజాంతే పఠతే భక్త్యా మహాబలిఫలప్రదమ్ || 13 ||
పితృగేహే తుర్యపథే శూన్యాగారే శివాలయే |
బిల్వమూలే చైకవృక్షే రతౌ మధుసమాగమే || 14 ||
పఠేత్ స్తోత్రం మహేశాని జీవన్ముక్తః స ఉచ్యతే |
త్రికాలం పఠతే నిత్యం దేవీపుత్రత్వమాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీకాలానలతంత్రే శ్రీ బాలా భుజంగ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.